ఇళ్ల భద్రతపై ప్రశ్నించిన ఎంపీ

ఇళ్ల భద్రతపై ప్రశ్నించిన ఎంపీ

WGL: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G) ఇళ్ల భద్రతపై ఎంపీ కడియం కావ్య పార్లమెంటులో ప్రశ్నించారు. 2021 నుంచి నేటి వరకు PMAY-G కింద దేశంలో ఎన్ని ఇళ్లలో ఎలాంటి సమస్యలు వచ్చాయో రాష్ట్రాల వారీగా వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్ల భద్రతపై ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని ఎంపీ అన్నారు.