కొడంగల్‌లో హోరా హోరీ ప్రచారం
VKB: కొడంగల్ మున్సిపల్ బరిలో మొత్తం 34 మంది అభ్యర్థులు నిలిచారు. 12 వార్డులకు 72 మంది నామినేషన్లు వేయగా, పరిశీలన, ఉపసంహరణల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరికి బి ఫారాలు అందించారు. నువ్వా నేనా అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. వీరి భవితవ్యం ఓటర్ల చేతిలో ఉంది.