VIDEO: 'గిరిజనులకు భూముల పట్టాలు ఇవ్వాలి'

VIDEO: 'గిరిజనులకు భూముల పట్టాలు ఇవ్వాలి'

SKLM: గిరిజనులు ఎంతో కాలంగా సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ఆదివాసీ గిరిజన సంఘం సహాయ కార్యదర్శి ఆరిక సురేష్ అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో ఆదివాసి గిరిజనుల సంఘం సమావేశం నిర్వహించారు. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.