VIDEO: వైభవంగా శ్రీ సత్తెమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలు
PLD: క్రోసూరులోని వైభవంగా శ్రీ సత్తెమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుక సోమవారం బయ్యవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కళ్యాణ నిర్వహకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మండలం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు, అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.