పొలంలో వరి నాట్లు వేసిన మంత్రి

పొలంలో వరి నాట్లు వేసిన మంత్రి

VZM: గజపతినగరం మండలంలో హోం మంత్రి అనిత శనివారం పర్యటించారు. పురిటిపెంట, మధుపాడ సరిహద్దుల్లోని పొలంలో దిగి వరి నాట్లు వేశారు. అనంతరం రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను అందిస్తున్నామని తెలిపారు.