చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు
➢ తిరుమలలో FSSAI ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 
➢ నగరి రంజాన్ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా
➢ కార్వేటిలో మసీదుల ముందు ముస్లిం సోదరులకు పూలు, పండ్లు పంపిణీ చేసిన పోలీసులు