VIDEO: 'గన్ని సంచులు అందుబాటులో ఉంచాలి'

VIDEO: 'గన్ని సంచులు అందుబాటులో ఉంచాలి'

SRCL: రైస్ మిల్లర్లు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు మోసం చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే IKP సెంటర్లలలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, గన్ని సంచులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.