హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

NLG: నాణ్యత లోపం,అపరిశుభ్రత వాతావరణంలో స్వీట్లు, మసాలాలు తయారు చేస్తున్న దుకాణాలపై ఇవాళ ఆహా భద్రత శాఖ అధికారులు నల్గొండలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు, జోనల్ అధికారిణి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో 12 స్వీట్ కేంద్రాలు, 7 స్పైసెస్ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 17దుకాణదారులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.