VIDEO: కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

VIDEO: కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

ATP: భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఆయనకు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కనకదాసు కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్త కనకదాసు తెలుగు, కన్నడ ప్రజలకు ముఖ్యంగా కురుబ సామాజిక వర్గానికి ఆరాధ్య దైవం అని అన్నారు.