అన్యాయంగా మా నేతలపై కేసులు: శ్యామల

అన్యాయంగా మా నేతలపై కేసులు: శ్యామల

సత్యసాయి: హిందూపురం నియోజకవర్గం వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనలో తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం అన్యాయమని వైసీపీ మహిళా నేత శ్యామల విమర్శించారు. అలాగే ఎక్సైజ్ సీఐతో దురసహ్యంగా మాట్లాడారన్న పేరుతో రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్‌పై అక్రమంగా కేసు నమోదు చేయించడం ఎమ్మెల్యే బాలకృష్ణ బీసీలపై కక్ష చూపుతున్నట్టు ఉందని ఆమె ఆరోపించారు.