VIDEO: చరిత్ర కలిగిన రామాలయంలో శ్రీరాముడి కళ్యాణం

VIDEO: చరిత్ర కలిగిన రామాలయంలో శ్రీరాముడి కళ్యాణం

MDCL: శ్రీరామ నవమిని పురస్కరించుకుని కూకట్‌పల్లిలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయంలో శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామివారిలను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.