నేడు పూతలపట్టులో ఎమ్మెల్యే పర్యటన

నేడు పూతలపట్టులో ఎమ్మెల్యే పర్యటన

CTR: పూతలపట్టు ఎమ్మెల్యే డా. కలికిరి మురళీ మోహన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం గొడుగు చింత గ్రామంలో 'పీఎం సూర్యఘర్ ఉత్సవాలు' ప్రారంభించనుండగా, మధ్యాహ్నం పూతలపట్టులో నూతన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. ప్రజలకు రూ.5 అల్పాహారం, భోజనం అందించనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, మీడియా హాజరు కావాలని కోరారు.