VIDEO: 'సాదాసీదాగా సర్వసభ సమావేశం'

ప్రకాశం: కారంచేడు ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నీరుకట్టు వాసు బాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఎంపీడీవో నేతాజీ సభను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యులు పలు సమస్యలను అధికారులకు వివరించి పరిష్కరించాలని కోరారు. గ్రామంలో డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్థంగా ఉండాయని వైస్ ఎంపీపీ అన్నారు.