అందుకే అమితాబ్ షోలో పాల్గొన్నా: దిల్జీత్

అందుకే అమితాబ్ షోలో పాల్గొన్నా: దిల్జీత్

'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో అమితాబ్ పాదాలకు నమస్కరించడంతో పంజాబీ సింగర్ దిల్జీత్ దొసాంజ్‌కు బెదింపులు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ షోకు వెళ్లలేదని, పంజాబ్ ప్రజల కోసం వెళ్లినట్లు చెప్పారు. ఆ షోలో పంజాబ్ వరదల గురించి మాట్లాడితే బాధితులకు విరాళం ఇవ్వడానికి జాతీయస్థాయిలో ప్రజలు ముందుకొస్తారని వెళ్లానని అన్నారు.