త్వరలోనే హర్మూజ్‌ను తెరుస్తాం: ట్రంప్
అతి త్వరలోనే హర్మూజ్ జలసంధిని తెరుస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. చాలా సులభంగా దాన్ని తెరిచి.. ప్రపంచానికి చమురును వెల్లువలా పారిస్తామని అన్నారు. ఈ మేరకు 'ట్రూత్ సోషల్'లో పోస్టు చేశారు.