VIDEO: 'దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

SRCL: బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అప్రజాస్వామికమని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు. వారిపై దర్యాప్తు జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.