రిసెర్చ్ అనలిస్ట్‌ను సన్మానించిన కలెక్టర్
ADB: నార్నూర్ ఆస్పిరేషన్ బ్లాకులో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై క్షేత్ర పర్యటనకై వచ్చిన మధ్యప్రదేశ్ ఇండోర్ IIM రీసెర్చ్ అనలిస్ట్ వినయ్ శుక్లను బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షిషా శాలువాతో సన్మానించారు. ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించి అధ్యయనం చేసిన కలెక్టర్‌కు రీసెర్చ్ అనలిస్ట్ వివరించారు.