సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైంది: MP

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైంది: MP

ADB: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన రవీందర్ పదవి విరమణ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులకే దక్కుతుందని పేర్కొన్నారు.