'శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం'

'శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం'

BDK: జిల్లా పరిధిలో ప్రముఖ అంబేద్కర్ వాది కత్తి బాలకృష్ణ స్థానిక డీఎస్పీని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సామాజిక అంశాలపై డీఎస్పీతో చర్చించారు. పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని బాలకృష్ణ అభినందించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.