VIDEO: కుక్కను ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు

VIDEO: కుక్కను ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు

KNR: కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై కుక్కను ఢీకొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న కుక్కను బైక్‌తో ఢీకొట్టడంతో ఎరడపల్లి యువకుడు ఆరిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కి సమాచారం అందించడంతో 108 సిబ్బంది అతడికి ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.