250 కుటుంబాలు సీపీఎం పార్టీకు రాజీనామా

250 కుటుంబాలు సీపీఎం పార్టీకు రాజీనామా

BDK: ఇల్లందు గార్ల మండలం బుద్ధారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరఫున పోటీ చేసిన అభ్యర్థి రాము ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని సుమారు 250 కుటుంబాలు కూడా సీపీఎం పార్టీకి, తమ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.