మంత్రి ఫరూక్‌కు బీసీ జనార్థన్ ఫోన్

మంత్రి ఫరూక్‌కు బీసీ జనార్థన్ ఫోన్

కర్నూలు: రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ సతీమణి షహనాజ్ వృత్తి పట్ల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి త్రీవ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి ఫరూక్‌కు ఫోన్ తీసి పరామర్శించారు. షహనాజ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు అల్లాహ్ మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటు సంతాపం తెలిపారు.