ప్లాంటేషన్‌లోనే పోడు బాధితుల మకాం

ప్లాంటేషన్‌లోనే పోడు బాధితుల మకాం

KMM: సింగరేణి మండలం మాణిక్యారం ఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్ పోడు నుంచి బాధితులు వెనుకకు తగ్గటం లేదు. వారు ప్లాంటేషన్ పోడులేనే మకాం వేసి అధికారుల నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. మంగళవారం ప్లాంటేషన్ పోడులో సాగు చేస్తున్న బాధితులను ప్రజా సంఘాల నాయకులు కలిసి మాట్లాడారు.