పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు
NLR: రాపూర్ మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి మే మూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు. 28న ధ్వజారోహణం, శేష వాహ సేవ 29న బంగారు హనుమంత సేవ 30న బంగారు గరుడసేవ 1 కళ్యాణోత్సవం, రథోత్సవం 2 వసంతోత్సవం, 3 గోనుపల్లిలో గ్రామోత్సవం, నిర్వహిస్తామన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.