వనదుర్గమాతకు ప్రత్యేక పూజలు

వనదుర్గమాతకు ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమాతకు మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో మంజీరా జలాలతో అభిషేకం నిర్వహించి పూజలు చేపట్టారు. ఈరోజు చంద్రగ్రహణం పురస్కరించుకుని వేకువ జాములోనే పూజలు నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత ఆలయాన్ని గ్రహణం పురస్కరించుకుని మూసివేయనున్నారు.

This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here