'జగన్‌ను బీజేపీ కాపాడుతుందనడం అసత్యం'

'జగన్‌ను బీజేపీ కాపాడుతుందనడం అసత్యం'

AP: రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు. గ్రామస్థాయికి బీజేపీ విస్తరణే లక్ష్యమన్నారు. ఏపీ బీజేపీ టీమ్ యాక్టివ్‌గా పని చేస్తోందని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని వ్యాఖ్యానించారు. జగన్‌ను బీజేపీ కాపాడుతుందనడం అసత్యమని స్పష్టం చేశారు. మోదీ- జగన్ సంబంధాలపై ప్రచారం నిరాధారమని పేర్కొన్నారు.