జిల్లాలో మండలాల వారిగా ఎన్నికల తేదీలు ఇవే..!

జిల్లాలో మండలాల వారిగా ఎన్నికల తేదీలు ఇవే..!

JN:గ్రామపంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుంది. DEC11న మొదటి విడతలో చిల్పూర్, ఘనపూర్(స్టేషన్), రఘునాథపల్లి, జఫర్గడ్ మండలాల వారీగా జరగనున్నాయి. DEC14న రెండో విడతలో జనగాం, సర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట ఉంటాయి. DEC17న మూడో విడతలో దేవరుప్పుల, పాలకుర్తి, కొగకండ్ల ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.