నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనుల దృష్ట్యా ఆదివారం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్ స్టేషన్ నుంచి పెద్ద రైస్ మిల్ వరకు, పాత ఆంధ్రాబ్యాంక్ వీధి, దండబత్తుల బజార్, గాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.