జూబ్లీహిల్స్ ఫలితం కోసం సర్వత్రా ఉత్కంఠ

జూబ్లీహిల్స్ ఫలితం కోసం సర్వత్రా ఉత్కంఠ

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా రేపు కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నిక అటు కాంగ్రెస్‌కు.. ఇటు BRSకు అత్యంత కీలకంగా మారడంతో రెండు పార్టీల్లోని అగ్రనేతలైన రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లకు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారనేది ఈ ఫలితంతో తేలనుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.