'అభివృద్ధి పనుల్లో నిరంతర పర్యవేక్షణ'
NLG: దేవరకొండ నియోజకవర్గంలోని బొల్లికుంట తండా నుండి ధర్మ తండా వరకు నిర్మాణంలో ఉన్న కొత్త సీసీ రోడ్డు పనులను ఇవాళ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పరిశీలించారు. ఈ మేరకు పనుల నాణ్యతతో,గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ రోడ్డుతో ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందని, అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు