రేపు గ్రీవెన్స్ ప్రోగ్రాం
ELR: జీలుగుమిల్లిలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్, రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. సుంకవల్లి సాయి నివాసం వద్ద ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.