రేపు సాఫ్ట్‌బాల్ బాలుర జట్లు ఎంపిక

రేపు సాఫ్ట్‌బాల్ బాలుర జట్లు ఎంపిక

MBNR: రాష్ట్రస్థాయి జూనియర్స్ సాఫ్ట్‌బాల్ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలుర జట్టును రేపు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో ఎంపిక చేయనున్నట్లు సంఘం ప్రతినిధులు జి.రాఘవేందర్ తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నీ మే నెల మూడో వారంలో మంచిర్యాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9959016610, 9959220075 నంబరును సంప్రదించాలని సూచించారు.