గుడ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన

గుడ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన

కృష్ణా: కౌతావరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎస్సై సత్యనారాయణ గుడ్, బ్యాండ్ టచ్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనుమానాస్పద సంఘటనలు ఎదురైనపుడు వెంటనే పోలీసులను సమాచారం ఇవ్వడానికి Dial 112, సైబర్ మోసాలకు 1930, మహిళల భద్రత కోసం శక్తి యాప్ వినియోగించాలని సూచించారు.