భౌతిక కాయాన్ని సందర్శించిన తన్నీరు

భౌతిక కాయాన్ని సందర్శించిన తన్నీరు

NTR: షేర్ మహమ్మద్ పేట గ్రామం మండల కార్యదర్శి గడ్డం రామకృష్ణ, మేనత్త కొల్లి అంజమ్మ ఆకస్మిక మరణించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో పాటు గ్రామ నేతలు నివాళులర్పించారు.