బ్రహ్మానందంపై రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

బ్రహ్మానందంపై రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఓ ఈవెంట్‌లో కమెడియన్ బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ.. 'ముసలి ముం*** కదా నువ్వు' అని అన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా, గతంలో నటి రోజా, కమెడియన్ అలీతో పాటు పలువురుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.