కుమారుడికి DSP ఉద్యోగం.. ఊరు మొత్తానికి విందు

కుమారుడికి DSP ఉద్యోగం.. ఊరు మొత్తానికి విందు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కందర్ పల్లి గ్రామ పరిధిలో ఈరోజు రంగ రంగ వైభవంగా హనుమాన్ మందిరం దగ్గర ఊరి సమక్షంలో కుర్మా నాగ్ నాథ్ పటేల్ ఊరు మొత్తానికి విందు ఏర్పాటు చేశారు. ఈయన ద్వితీయ కుమారుడు వెంకట్ దీప్‌కు DSP ఉద్యోగం వచ్చిన సందర్భంగా పెళ్ళి కూడా కుదరడంతో ఊరు మొత్తానికి విందు ఇచ్చాడు.