మిత్ర యాప్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన కమీషనర్

VZM: సులభతర రీతిలో పౌర సేవలు అందించేందుకు భారత్‌లో తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ విధానాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విజయనగరం మునిసిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య మంగళవారం తెలిపారు.ఈ మేరకు మనమిత్ర యాప్ ద్వారా సరళమైన, జవాబుదారీతనంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.ఈ సందర్భంగా మనమిత్ర యాప్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు.