VIDEO: సీఆర్పీఎఫ్ జవాన్ మృతిపై భార్య ఫిర్యాదు

VIDEO: సీఆర్పీఎఫ్ జవాన్ మృతిపై భార్య ఫిర్యాదు

అన్నమయ్య: పీటీఎం మండలం రాపూరివాండ్లపల్లెకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సురేశ్ అనుమానాస్పద మృతిపై ఆయన భార్య రెడ్డెమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన సురేశ్ తిరిగి రాలేదని, ఆదివారం పొలం వద్ద శవమై కనిపించాడని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.