జిల్లాలో నిఘానేత్రాన్ని పటిష్ఠం చేస్తున్నాం: SP

జిల్లాలో నిఘానేత్రాన్ని పటిష్ఠం చేస్తున్నాం: SP

VZM: జిల్లాలోని ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపులు, కాలేజ్‌లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని SP వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అదనంగా మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా షాపు యజమానులకు, వ్యాపారవేత్తలకు, అపార్టుమెంట్ వాసులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.