VIDEO: అంగన్వాడీ సిబ్బందికి ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: అంగన్వాడీ సిబ్బందికి ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NRML: ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో అంగన్వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మొబైల్ ఫోన్లు ఇవాళ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 211 మొబైల్ ఫోన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్యలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి సేవలను మరింత సమర్థవంతంగా చేయడానికి ఈ మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయన్నారు.