ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్

ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్

BHPL: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధిపై అపోహలు వీడి, అవగాహన పెంచుకోవడమే రక్షణకు మొదటి అడుగు అని తెలిపారు. సురక్షిత జీవనశైలితోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని పేర్కొన్నారు.