'డ్రైనేజ్ పూడికతీత పనుల పరిశీలన'

'డ్రైనేజ్ పూడికతీత పనుల పరిశీలన'

KMM: ఖమ్మం 42వ డివిజన్ వైరా రోడ్ పాతబస్టాండ్ ప్రాంతంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను మంగళవారం మేయర్ పునుకొల్లు నీరజ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షాల కారణంగా నీటి నిల్వలు ఏర్పడకుండా డ్రైనేజ్ లైన్లలో ఉన్న పూడికను పూర్తిగా తొలగించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.