దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వైసీపీ నేత

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వైసీపీ నేత

SKLM: మొంథ తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు వైసీపీ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు శుక్రవారం బెండిపేట, తండేవలస గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించరు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గేదెల పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.