శబరిమల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
శబరిమల వివాదంపై సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. మహిళల ప్రవేశంపై తీర్పును పునఃపరిశీలించాలని అఫిడవిట్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. మత విశ్వాసాలు, సాంప్రదాయాలకు సంబంధించిన విషయం కావడంతో విచారణ కొనసాగుతోంది. ఆయా పార్టీల న్యాయవాదులకు మరింత సమయం ఇవ్వబోమని ధర్మాసనం వెల్లడించింది.