కార్యదర్శిపై ACB కేసు

కార్యదర్శిపై ACB కేసు

SRPT: హుజుర్‌నగర్ నియోజకవర్గం జానపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గ్రామ కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌కి ఆదేశించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వెంటనే సస్పెండ్ చేస్తూ ACB కేసు నమోదు చేయించారు. వెంకటయ్యను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.