నేడు భద్రాచలంలో ఎదుర్కోలు మహోత్సవం

నేడు భద్రాచలంలో ఎదుర్కోలు మహోత్సవం

BDK: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు మిథిలా స్టేడియంలో వైభవంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 11:06 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. ఎల్లుండి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఇవాళ అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, పూజారులు ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.