భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దు: ఎమ్మెల్యే

భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దు: ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి పట్టణంలోని 17వ వార్డు ఎంపీపీస్ శాలివాహన నగర్ ఎంపీపీస్ వడ్డవల్లీ స్కూల్స్ నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శాసనసభ్యులు కన్నా లక్ష్మి నారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు పెట్టే ఆహార విషయంలో ఎలాంటి లోపం చూపవద్దని నాణ్యత విషయంలో అసలు రాజీ పడొద్దు అని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు.