టాపర్లకు విమాన ప్రయాణం

టాపర్లకు విమాన ప్రయాణం

అనంతపురం: 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన విద్యార్థులను బెళుగుప్ప MEO మల్లారెడ్డి విమానంలో తీసుకెళ్తున్నారు. పరీక్షల ముందు మండలంలో 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తానన్న హామీని నిలబెట్టుకున్నారు. విద్యార్థులు ఈశ్వరి, మధుశ్రీ, అర్చన, ఇందు, లావణ్యను బెంగళూరు నుంచి HYDకు తీసుకెళ్లి పర్యటాక ప్రంతాలను సందర్శిస్తామని ఆయన తెలిపారు.