ట్రాఫిక్ బారికేడ్లు ప్రైవేట్ సంస్థ వినియోగం

ట్రాఫిక్ బారికేడ్లు ప్రైవేట్ సంస్థ వినియోగం

గుంటూరు నగరంలో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ బారికేడ్లు అధికారుల నిర్లక్ష్యంతో వృథాగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనగర్ లోగత రెండు సంవత్సరాలుగా ట్రాఫిక్ పోలీసులకు చెందిన బారికేడ్లు వినియోగం లేకుండా పక్కన పడివుండగా, వాటిని ఓ ప్రైవేట్ ఆన్‌లైన్ సంస్థ ఉపయోగిస్తున్న పరిస్థితి ఏర్పడిందని అధికారులపై మండిపడ్డారు.