'సీసీఐని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు'

'సీసీఐని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు'

ADB: సీసీఐని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన స్థాయిని దిగజార్చుకుని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పరిశ్రమను ప్రైవేటు పరం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు.